టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ విరాట్ కోహ్లీకి మరదలు, అనుష్క శర్మకు కజిన్ అని తేలింది. ఆమె తెలుగులో చిలసౌ, హిట్, డర్టీ హరి, సైంధవ్ వంటి చిత్రాల్లో నటించింది. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
విరాట్ కోహ్లీ మరదలు ఈ టాలీవుడ్ హీరోయినే
Source: TV9 Telugu