మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 సినిమా టైటిల్‌ను ‘కదిరి’ అని లీక్ చేశారు. ఇది అనుకోకుండా జరిగిన లీక్ కాదని, సినిమాపై క్యూరియాసిటీ పెంచేందుకు కావాలనే చేశారని చర్చ జరుగుతోంది. ఆగస్టు 22న టైటిల్‌తో పాటు టీజర్ విడుదల కానుంది.
చిరు లీక్స్ 2.0: మెగా 158 టైటిల్ కదిరి అంటూ ప్రమోషన్
Source: TV9 Telugu