రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటిస్తున్న ‘రామాయణ’ చిత్ర బృందం ఆగస్టు 18న జరిగే బిగ్ సినీ ఎక్స్‌పో 2026లో ప్రత్యేక ఫుటేజ్‌ను ప్రదర్శించనుంది. లీకులు కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఈవెంట్‌లో పరిశ్రమ ప్రముఖులు మాత్రమే ఈ విజువల్స్ చూసే అవకాశం ఉంది.
రామాయణ ప్రమోషన్స్‌లో కొత్త రిస్క్: బిగ్ సినీ ఎక్స్‌పోలో ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్
Source: TV9 Telugu