రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం 'పోలీస్ కంపెనీ'ని ప్రకటించారు. పోలీస్ వ్యవస్థకు అదనపు అధికారాలు ఇస్తే అది శక్తివంతమైన కంపెనీగా మారే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ముంబై అండర్‌వరల్డ్, గ్యాంగ్‌వార్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో దయా నాయక్ పాత్రలో హర్షవర్ధన్ రాణే నటిస్తున్నారు.
RGV ప్రకటించిన కొత్త సినిమా 'పోలీస్ కంపెనీ'
Source: TV9 Telugu