బాలకృష్ణ గాయం కారణంగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న NBK112 షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో బాలయ్య తర్వాతి సినిమాల షెడ్యూల్ మారే అవకాశం ఉండగా, అనిల్ రావిపూడి చిరంజీవితో మరో సినిమా చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
NBK112 ఆలస్యం.. చిరంజీవికి ప్లస్ అవుతుందా?
Source: Chitrajyothy