మెమరీ మేకర్స్ బ్యానర్పై నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’ ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఏపీ, తెలంగాణలో భారీ ఎత్తున విడుదల చేయనుంది. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా తదితరులు నటిస్తున్నారు.
ది రెడ్ బ్యాగ్ ఆగస్ట్ 21న విడుదల
Source: Chitrajyothy