సూర్య, మమితా బైజు నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి సూర్య కెరీర్లో అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించింది. అదే రోజు విడుదలైన విశాల్ 'మకుటం' మాత్రం నెగటివ్ టాక్తో మూడు రోజుల్లో కేవలం రూ.2.10 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ దిశగా వెళ్తోంది.
విశ్వనాథ్ అండ్ సన్స్ సెంచరీ.. మకుటం డిజాస్టర్
Source: Asianet Telugu