షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించాల్సిన భారీ బడ్జెట్ చిత్రం 'అశ్వత్థామ' షూటింగ్ ప్రారంభానికి ముందే రద్దైంది. నిర్మాత జాకీ భగ్నానీ మాట్లాడుతూ, ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD'లో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులకు కొత్తదనం అందించలేమని భావించి ప్రాజెక్ట్ను నిలిపివేసినట్లు తెలిపారు.
అశ్వత్థామ రద్దుకు కల్కి 2898 AD కారణమన్న జాకీ భగ్నానీ
Source: Chitrajyothy