పవన్ కళ్యాణ్ నటించిన 'బాలు' (2005) మరియు రవితేజ నటించిన 'బలుపు' (2013) దాదాపు ఒకే కథాంశంతో తెరకెక్కాయి. కానీ బాలు ఫ్లాప్ కాగా, బలుపు సూపర్ హిట్ అయింది. దర్శకులు కథను తెరకెక్కించిన విధానం, పవన్ ఇమేజ్కు సరిపడని స్క్రీన్ ప్లే, బలుపులో మాస్ అంశాలు, కామెడీ వర్కౌట్ కావడం వల్ల ఈ తేడా వచ్చిందని విశ్లేషణ.
ఒకే కథతో పవన్ సినిమా ఫ్లాప్, రవితేజది సూపర్ హిట్
Source: Asianet Telugu