స్మార్ట్ఫోన్ ధరలు భారీగా పెంపు

స్మార్ట్ఫోన్ ధరలు భారీగా పెంపు

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు ఒప్పో, వన్ప్లస్, ఐకూ, రెడ్మీ, పోకో, వివో తమ మోడళ్ల ధరలను భారీగా పెంచాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పో రెనో మరియు ఎ సిరీస్ మోడళ్లపై రూ. 5,000 వరకు పెంచగా, ఐకూ 15 ధర రూ. 13,000 పెరిగింది. పండుగ సీజన్కు ముందు ఈ పెంపు వినియోగదారులను నిరాశపరుస్తోంది.

Source: Vaartha

More in Technology

Read the live feed on ZapIndies