ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ భార్య కామీ క్లార్క్ గతంలో మహిళల కోసం లగ్జరీ పోర్న్ కంపెనీకి పెట్టుబడి కోసం జెఫ్రీ ఎప్స్టీన్ను సంప్రదించారు. ఆ తర్వాత గూగుల్ మాజీ CEO ఎరిక్ ష్మిత్తో సంబంధం ఏర్పడి, అతన్ని అమోడీకి పరిచయం చేశారు. ష్మిత్ ఆంత్రోపిక్కు ప్రారంభ పెట్టుబడిదారుల్లో ఒకరయ్యారు. క్లార్క్కు ఆంత్రోపిక్లో అధికారిక పదవి లేకపోయినా, అమోడీకి సన్నిహిత సలహాదారుగా ఉన్నారు.
ఒకప్పుడు లగ్జరీ పోర్న్.. ఇప్పుడు AI సామ్రాజ్యం: కామీ క్లార్క్ కథ
Source: telugutimes.net