హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో బండ్ల గణేశ్ కుమార్తె జనని, సూర్య తేజల వివాహం వైభవంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల హాజరయ్యారు. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున తదితర సినీ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరై గణేశ్తో విభేదాలు తొలగించుకున్నారు.
బండ్ల గణేశ్ కూతురి పెళ్లిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
Source: Asianet Telugu