టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన కుమార్తె జనని వివాహాన్ని ఆగస్ట్ 16న హైదరాబాద్లో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన భావోద్వేగ పోస్ట్ వైరల్ అవుతోంది. అతిథులకు ఏమైనా అసౌకర్యం కలిగితే క్షమించాలని కోరుతూ, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
బండ్ల గణేష్ కుమార్తె వివాహం అనంతరం భావోద్వేగ పోస్ట్ వైరల్
Source: Chitrajyothy