కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వివాహం నవంబర్ 10న గ్రీసులో జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుందని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి గ్రీసులో జరగనున్నట్లు ప్రచారం
Source: Zee Telugu News