సెలబ్రిటీ పెళ్లిళ్లకు రాజకీయ క్యాలెండర్ సరదా చర్చ

సెలబ్రిటీ పెళ్లిళ్లకు రాజకీయ క్యాలెండర్ సరదా చర్చ

తెలుగు సినీ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులు హైదరాబాద్లో జరిగే పెళ్లిళ్లకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరు కావాలంటే శని, ఆదివారాల్లోనే ముహూర్తం పెట్టుకోవాల్సి వస్తోంది. జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాలంటే మంగళ, బుధ, గురువారాల్లో ఏపీలో ఉంటారు కాబట్టి ఆ రోజుల్లో పెళ్లి చేసుకోవాలి. ఆ రోజులు కుదరకపోతే బెంగళూరులో వేదిక మార్చుకుంటే జగన్ వస్తారని సరదాగా చెప్పుకుంటున్నారు.

Source: Great Andhra

More in Entertainment

Read the live feed on ZapIndies