సంగీత దర్శకుడు అజయ్ అరసాడ తన పనిని చూసి పవన్ కళ్యాణ్ తనను పిలిపించి దాదాపు అరగంట పాటు వ్యక్తిగతంగా మాట్లాడారని చెప్పారు. భవిష్యత్తులో కలిసి చేయాల్సిన ప్రాజెక్టుల గురించి చర్చించారని, ఈ అనుభవం తనకు ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. పదేళ్ల సినీ ప్రయాణంలో తనకు నమ్మకం పెరిగిందని, పెద్ద కమర్షియల్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వగలననే కాన్ఫిడెన్స్ వచ్చిందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ పిలిచి అరగంట మాట్లాడారు: అజయ్ అరసాడ
Source: Chitrajyothy