సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్గా దూసుకుపోతున్నారు. 'ది ఫ్యామిలీ స్టార్స్' షోకు ఒక్కో ఎపిసోడ్కు రూ.2.5 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. ప్రదీప్ వంటి సీనియర్ యాంకర్లు రూ.1.8 లక్షలు తీసుకుంటుంటే, సుధీర్ వారిని మించి రెమ్యునరేషన్ పొందుతున్నారు.
సుడిగాలి సుధీర్ ఒక్కో ఎపిసోడ్కు రూ.2.5 లక్షల రెమ్యునరేషన్
Source: Asianet Telugu