తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. రేవంత్ సర్కార్పై భారీ ఆందోళన

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. రేవంత్ సర్కార్పై భారీ ఆందోళన

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి సర్కార్పై తిరుగుబాటు ప్రకటించారు. పెండింగ్ డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆగస్టు 27న ధర్నా, సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నారు.

Source: Zee Telugu News

More in Politics

Read the live feed on ZapIndies