ఢిల్లీ జల్ బోర్డ్ STP టెండర్ల కుంభకోణంలో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ సహా ఆరుగురిని ACB అరెస్ట్ చేసింది. టెండర్లలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ అరెస్టుపై కేజ్రీవాల్ BJPపై మండిపడ్డారు.
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం: మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్
Source: ABP Desam