రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్?

రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ చిత్రంలో హీరోయిన్గా సారా అర్జున్ ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. హిందీలో సంచలనం సృష్టించిన 'ధురంధర్' సినిమాతో గుర్తింపు పొందిన ఆమె పేరు ఫైనల్ అయినట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies