సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఐదో రోజు భారతదేశంలో రూ.7.33 కోట్లు వసూలు చేసింది. ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.128.60 కోట్లు రాబట్టింది. సినిమా బ్రేక్ ఈవెన్కు దగ్గరలో ఉందని, మేకర్స్ ఇప్పటికే రూ.85 కోట్ల లాభాల్లో ఉన్నారని సమాచారం.
విశ్వనాథ్ అండ్ సన్స్ ఐదో రోజు కలెక్షన్లు విడుదల
Source: Asianet Telugu