దసరా బరిలో యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’

దసరా బరిలో యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’

బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘నయ్యి నవెల్లి’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. ఫాంటసీ కామెడీగా రూపొందిన ఈ చిత్రాన్ని అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో నిర్మిస్తున్నాయి. మీరట్‌లోని ఓ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన కోడలు మాంత్రికురాలా అనే అనుమానంతో మొదలయ్యే కథ ఇది. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies