తెలంగాణ సింగిల్ స్క్రీన్ల టికెట్ ధరల పెంపు

తెలంగాణ సింగిల్ స్క్రీన్ల టికెట్ ధరల పెంపు

తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను సవరిస్తూ కొత్త జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రీమియం సీట్ల ధరలను పెంచుతూ, ప్రత్యేక థియేటర్లకు అనుమతి ఇచ్చింది. ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీలో ఉంచాల్సిందే. ఎయిర్-కూల్డ్ థియేటర్లను ఏసీ థియేటర్లుగా విలీనం చేస్తూ, రెండేళ్లలో మార్చుకోవాలని ఆదేశించింది.

Source: Telugu360

More in Entertainment

Read the live feed on ZapIndies