తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కీలక నిర్ణయం

తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను నిర్ణయించింది. థియేటర్ స్థాయిని బట్టి కనిష్ట, గరిష్ట ధరలు ఖారారు చేశారు. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు 10 రోజుల పాటు ధరలు పెంచే అవకాశం కల్పించారు. అదనపు ఆదాయంలో 20 శాతం లేదా రూ.1 కోటి వరకు సినీ కార్మికుల సంక్షేమ నిధికి చెల్లించాలి.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies