మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో సర్వే నంబర్ 447లో సుమారు 15 గుంటల ప్రభుత్వ భూమిలోని చెట్లను అనుమతులు లేకుండా నరికివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు పంచనామా నిర్వహించినా బాధ్యులపై కేసు నమోదు కాలేదని, సర్పంచ్ భర్త కుమ్మరి సతీష్ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. కలెక్టర్, DPO, DFOలు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కౌడిపల్లిలో ప్రభుత్వ భూమిలో చెట్ల నరికివేతపై కలకలం
Source: HMTV