విజయనగరంలో ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్

విజయనగరంలో ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్

విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక నిఘా బృందం వారిని పట్టుకుంది. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు.

Source: HMTV

More in Top Stories

Read the live feed on ZapIndies