విద్యార్థులకు గూగుల్ ఫ్రీ జెమిని AI ఆఫర్

విద్యార్థులకు గూగుల్ ఫ్రీ జెమిని AI ఆఫర్

గూగుల్ అర్హత కలిగిన కాలేజీ విద్యార్థులకు ఏడాది పాటు జెమిని AI ప్లాన్ను ఉచితంగా అందిస్తోంది. అమెరికాలో Google AI Pro, భారత్లో Google AI Plus ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు AI-powered Student Hubను ప్రారంభించింది. ఈ ఆఫర్ విద్యార్థుల చదువు, నోట్స్, పరీక్షల ప్రిపరేషన్కు ఉపయోగపడుతుంది.

Source: News18 Telugu

More in Technology

Read the live feed on ZapIndies