బాసింగ బలాలు ఫేమ్ గాయకుడు, నటుడు ఈశ్వర్ సాయి వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడలో మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్తో ఉన్న సమయంలో ఆయన భార్య అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాదంలో తన పేరు లాగొద్దని ఫోక్ యాక్ట్రెస్ వైష్ణవి సోనీ స్పష్టం చేశారు.
ఈశ్వర్ సాయి వివాదంలో తన పేరు లాగొద్దంటున్న వైష్ణవి సోనీ
Source: Zee Telugu News