మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ విడుదల

మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ విడుదల

హర్ష నర్రా, తన్మయి ఖుషి జంటగా నటిస్తున్న 'మోడ్రన్ మిస్సమ్మ' ఫస్ట్ సింగిల్ 'బెటర్ బీ ఏ మిస్సమ్మ' విడుదలైంది. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చగా, కిట్టు విస్సప్రగడ సాహిత్యం అందించారు. ఈ పాట పెళ్లి వద్దనుకునే హీరోయిన్ పాత్రపై ఆధారపడి ఉండటంతో మహిళలకు కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies