బీసీసీఐ అధ్యక్షుడిపై పుట్టిన తేదీ వివాదం.. కోర్టు ఆదేశాలు

బీసీసీఐ అధ్యక్షుడిపై పుట్టిన తేదీ వివాదం.. కోర్టు ఆదేశాలు

బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ పుట్టిన తేదీని మార్చారన్న ఆరోపణలపై జమ్మూ కోర్టు పోలీసులకు ప్రాథమిక విచారణ ఆదేశించింది. సెప్టెంబర్ 3లోపు నివేదిక సమర్పించాలని సూచించింది. పాఠశాల రికార్డులో 1977 డిసెంబర్ 9గా, క్రికెట్ అసోసియేషన్ వెబ్సైట్లో 1979 అక్టోబర్ 12గా నమోదైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Source: HMTV

More in Sports

Read the live feed on ZapIndies