విశాఖలో ఏఐటీయూసీ ఆటో కార్మికుల మహాసభలు ప్రారంభం

విశాఖలో ఏఐటీయూసీ ఆటో కార్మికుల మహాసభలు ప్రారంభం

విశాఖపట్నంలో ఏఐటీయూసీ ఆటో, మోటార్ కార్మికుల 4వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆటో డ్రైవర్ల సంక్షేమ చట్టం, బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదకర జీవోలను రద్దు చేయాలని, ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం 80% పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Source: HMTV

More in Top Stories

Read the live feed on ZapIndies