ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కేరళలోని ప్రముఖ ప్రకృతి వైద్య కేంద్రంలో 20 రోజుల నేచురోపతి, ఆయుర్వేద చికిత్స తీసుకోనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి విజయవంతమైన సర్జరీ జరిగినా, పూర్తి కోలుకోవడానికి ఈ చికిత్స అవసరమని సమాచారం.
పవన్ కళ్యాణ్ కేరళలో 20 రోజుల ప్రకృతి చికిత్సకు
Source: News18 Telugu