లివ్-ఇన్ వివాహంతో సమానమేనని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

లివ్-ఇన్ వివాహంతో సమానమేనని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న జంటలకు ఢిల్లీ హైకోర్టు భరోసా ఇచ్చింది. పరస్పర అంగీకారంతో కలిసి జీవించే వయోజనుల లివ్-ఇన్ సంబంధం వివాహానికి సమానమని, తల్లిదండ్రులు, బంధువులు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. బెదిరింపులకు గురవుతున్న ఓ జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

Source: NTV Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies