బంజారాహిల్స్లో ఒకే ఇంట్లో 44 ఓట్లపై విచారణ

బంజారాహిల్స్లో ఒకే ఇంట్లో 44 ఓట్లపై విచారణ

బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఒకే ఇంటి చిరునామాతో 44 మంది ఓటర్లు నమోదు కావడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. స్థానిక పార్టీ కార్యకర్తల ఫిర్యాదుతో జిల్లా ఎన్నికల అధికారి ఖైరతాబాద్ ఈఆర్వో శంకర్ను సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరిశీలనలో 44 మందిలో ఐదారుగురు మాత్రమే అక్కడ నివాసం ఉంటున్నట్లు తేలింది.

Source: News18 Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies