అక్టోబరు లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండటంతో మన్యంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వేడి మొదలైంది. నాలుగు నియోజకవర్గాల్లో ఆశావహులు పార్టీ బీ ఫారాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మన్యంలో స్థానిక ఎన్నికల వేడి మొదలు
Source: Andhra Jyothy