గాజాకు మానవతా సాయం తీసుకెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లాను అడ్డుకున్న కేసులో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇంటర్పోల్ రెడ్ నోటీసు జారీ చేయాలని టర్కీ కోరింది. మారణహోమం, మానవత్వానికి వ్యతిరేక నేరాలతో సహా పలు ఆరోపణలపై ఇస్తాంబుల్ కోర్టు జూలై 14న అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
నెతన్యాహుపై ఇంటర్పోల్ రెడ్ నోటీసు కోరిన టర్కీ
Source: NTV Telugu