సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. యూకే పర్యటన అనంతరం అమెరికాకు వెళ్లాల్సి ఉండగా, కేంద్రం రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించింది. దీనిపై సీఎం తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు.

Source: Mana Telangana

More in Politics

Read the live feed on ZapIndies