ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని ఈ కమిటీ క్షేత్రస్థాయి పరిస్థితులు, కార్యకర్తల అభిప్రాయాలు, ఎన్నికల వ్యూహంపై సమగ్ర నివేదిక రూపొందిస్తుంది. దీని ఆధారంగా పవన్ కల్యాణ్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
స్థానిక ఎన్నికలకు జనసేన కీలక కమిటీ
Source: telugutimes.net