ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. అక్టోబర్లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు.
స్థానిక ఎన్నికలకు కౌంట్డౌన్.. వైసీపీ వ్యాఖ్యలతో కూటమిలో జోష్
Source: telugutimes.net