కేంద్ర మంత్రివర్గ విస్తరణ, గవర్నర్ల నియామకాల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేరును సీఎం చంద్రబాబు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ గవర్నర్ పదవి దక్కవచ్చని అంటున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడలేదు.
టీడీపీ సీనియర్ నేతకు గవర్నర్ పదవి? చంద్రబాబు ప్రతిపాదనపై చర్చ
Source: telugutimes.net