రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తిననగర్లో భవాని ఛారిటబుల్ ట్రస్ట్ నిధులతో రూ.5 లక్షల వ్యయంతో వాకింగ్ ట్రాక్, జిమ్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. 2019 ఎన్నికల హామీ మేరకు సొంత నిధులతో చేపట్టిన ఈ పనులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మసీదుకు షెడ్డు ఏర్పాటు చేస్తామని కూడా ఆయన తెలిపారు.
బత్తిననగర్లో సొంత నిధులతో సంక్షేమ పనులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీకారం
Source: HMTV