కృత్రిమ మేధ (AI) సౌకర్యాలను అందిస్తున్నా, దాని వెనుక భారీ రహస్య నష్టాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మానవ మేధస్సును మొద్దుబార్చి, ఆలోచనా శక్తిని తగ్గిస్తోంది. అపారమైన శక్తి, నీటిని వినియోగిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. AIపై అతిగా ఆధారపడటం దీర్ఘకాలంలో భవిష్యత్తుకు పెనుముప్పుగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృత్రిమ మేధ: సౌకర్యాల మధ్య దాగిన నష్టాలు
Source: TV9 Telugu