టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యశ్ తెలుగులో స్పీచ్‌తో అదరగొట్టారు

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యశ్ తెలుగులో స్పీచ్‌తో అదరగొట్టారు

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో యశ్ తెలుగులో మాట్లాడుతూ సినిమాలను సీరియస్‌గా తీసుకోవద్దని, తాము సాధారణ వ్యక్తులమేనని అన్నారు. తెలుగు ప్రేక్షకులు తనకు పెద్ద కలలు కనే ధైర్యమిచ్చారని కొనియాడారు. భాష, సరిహద్దులు దాటి భారత సినిమాను గ్లోబల్‌గా నిలపాలని యువతకు పిలుపునిచ్చారు.

Source: ABP Desam

More in Entertainment

Read the live feed on ZapIndies