నటుడు, మాజీ ఎంపీ గోవిందా తన వివాహం, కుటుంబంపై అవాస్తవ, అపవాదాత్మక కథనాలపై మీడియా, సోషల్ ప్లాట్ఫామ్లు, కంటెంట్ క్రియేటర్లకు పబ్లిక్ నోటీసు జారీ చేశారు. భార్య సునీత అహుజా వ్యాఖ్యలు వైరల్ అయిన రోజునే ఈ నోటీసు వెలువడింది. AIతో రూపొందించిన డీప్ఫేక్లు, మార్ఫ్డ్ చిత్రాలపై నిషేధం ప్రకటించారు. నేరస్థులపై రూ.100 కోట్ల వరకు క్లెయిమ్ చేస్తామని హెచ్చరించారు.
గోవిందా నుంచి రూ.100 కోట్ల నష్టపరిహార హెచ్చరిక
Source: Great Andhra