సోమాలి సముద్ర దొంగల చెరలో ఆరు వాణిజ్య నౌకలు

సోమాలి సముద్ర దొంగల చెరలో ఆరు వాణిజ్య నౌకలు

సోమాలి సముద్ర దొంగలు యెమెన్ తీరం సమీపంలో చమురు ట్యాంకర్ ఎంటీ సిబు 1ను హైజాక్ చేశారు. ఈ నౌకలో 16 మంది భారతీయులతో సహా 20 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో ఏప్రిల్ నుంచి వారు స్వాధీనం చేసుకున్న నౌకల సంఖ్య ఆరుకు చేరింది. పుంట్లాండ్ తీరం వైపు నౌకను తరలిస్తున్నట్లు సమాచారం.

Source: Telugu Post

More in Top Stories

Read the live feed on ZapIndies