తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ హౌస్ను సందర్శించారు. 1921–22లో అంబేడ్కర్ నివసించిన ఈ చారిత్రక భవనాన్ని మ్యూజియంగా మార్చారు. ఈ సందర్భంగా సీఎం సందర్శకుల డైరీలో భావోద్వేగ సందేశం రాశారు. సామాజిక న్యాయం కోసం పనిచేసేందుకు ఈ పర్యటన తనకు స్ఫూర్తినిచ్చిందని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.
లండన్లో అంబేడ్కర్ ఇంటిని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
Source: Vaartha