ప్రధాని మోడీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమించిన జాతీయ కార్యవర్గ సభ్యులతో భేటీ అయ్యారు. యువతతో అనుసంధానం, పార్టీ సిద్ధాంతాల ప్రచారంపై చర్చించారు. జెన్-జీ యువతను చేరుకునేందుకు త్వరలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నారు.
బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ఫోకస్
Source: NTV Telugu