డీ-10 షో విన్నర్ రాజుపై ప్రేమ పేరుతో మోసం, లైంగిక వేధింపుల ఆరోపణలతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. బాధితురాలి నుంచి 12 లక్షలు తీసుకుని మరో సీరియల్ నటితో గోవాలో జల్సాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్లాన్ ప్రకారం కాల్ చేసి రికార్డు చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విచారణ ముమ్మరమైంది.
డీ-10 విన్నర్ రాజుపై లైంగిక వేధింపుల కేసు.. ఆడియో వైరల్
Source: Chitrajyothy