నిమ్మకూరు ఏపీఆర్‌జేసీలో జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 గురుకుల పాఠశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇంటర్ బోర్డు 78వ పాలకవర్గ సమావేశంలో సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంతో పాటు పరీక్ష భత్యాలను 25 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
నిమ్మకూరు ఏపీఆర్‌జేసీలో జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటు
Source: Vaartha