ఏపీలో పింఛన్ల దరఖాస్తుల గడువు ముగిసింది

ఏపీలో పింఛన్ల దరఖాస్తుల గడువు ముగిసింది

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మొత్తం 13.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 24 నాటికి పరిశీలన పూర్తి చేసి, అక్టోబర్ 1 నుంచి ఆమోదం పొందిన కొత్త లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ రద్దు చేసి ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies